తృప్తి
అంతులేని తృప్తిగా వుంది. సంకల్ప శుధ్ధి వుంటే సంకల్ప సిధ్ధి కలుగుతుంది.
ఎప్పుడూ ఆకాశానికి నిచ్చెనలు వేయ లేదు. అందరి తల్లిదండ్రులలాగానే మేము కూడా మా పిల్లలు ధనార్జనలో కన్నా, జ్ఞాన సముపార్జనలో ముందుండాలనీ, సజ్జన సాంగత్యం మెండుగా వుండాలనీ, సంగీత,సంస్కార, సంస్కృతీ, పరులవ్వాలని కోరుకున్నాము.భగవంతుడు అనుగ్రహించాడు. ఇద్దరు పిల్లలూ వారి కుటుంటుంబ సభ్యులతో సహా మా ఆశయాల మేరకూ సదలవాట్లతో,సత్సాంగత్యం కలిగి, సదాచార పరులుగా జీవిస్తున్నారు.
చాలు ఈ జన్మకి ఈ వరం భగవంతుడా! నీకు వేవేల ప్రణామాలు 🙏🏽🙏🏽🙏🏽
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి