చెప్పుకోండి చూద్దాం ..........
మేము 1983 లో వేసవి సెలవలివ్వగానే ముందు తిరుపతి వెళ్లి వచ్చి, మళ్ళీ 10 రోజులాగి ఢిల్లీ, వారణాసి ట్రిప్కి వెళ్ళాం నలుగురం.
ఎంత బాగా సరదాగా గడిచిందో సమయం అంతా. వారణాసి లో బెనారస్ హిందూ యూనివర్సిటీ చూడ్డానికి వెళ్ళాం.
రిక్షా అయితే నెమ్మదిగా వెళ్తుంది కాబట్టి హాయిగా చూడచ్చు,అంత మంచి యూనివర్సిటీని, అనుకున్నామ్. నా ఒళ్ళో మా అమ్మాయి, మా వారి ఒళ్ళో మా అబ్బాయి ....
అంతా తిరగడం అయ్యింది, రిక్షా దిగగానే మా వారు మా అబ్బాయితో "ఆదిత్యా! బెనారస్ హిందూ యూనివర్సిటీ "నల్లగా..గుండ్రంగా.. గుచ్చుకుంటూ" ఉంటుంది తెలుసా" అన్నారు.
ఎందుకలా అని ఉంటారబ్బా? మీరెవరైనా చెప్పగలరా? చెప్పుకోండి చూద్దాం?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి