పల్లవి..... వినరాద నా మనవి
చరణం 1:- కనకాంగ కావేటి రంగ పతే
కాంత కాంత లెల్ల కామించి పిలచితే ...వినరాద నా మనవి
చరణం ౨:- భాగదేయ వైభోగ రంగపతే
త్యాగరాజ నుత తరుణులు పిలచితే.......వినరాద నా మనవి
అప్పుడప్పుడు నాకు తోచింది వ్రాస్తే, నా అభిమానులందరికీ అందుబాటులో ఉండడానికి ఇలా ఈ బ్లాగు లో పోస్ట్ చేద్దామని.. తెలుగు లో ఇలా వ్రాయగలగడం ఎంత బావుందో!
1 కామెంట్:
కారణ జన్ముల జీవితం లో జరిగిన సంఘటనలు విని, తెలుసుకునీ, వారు ఆ స్థితికి వెళ్ళగలిగిన తీరుని/దారిని గ్రహించి మనని మనము సంస్కరించుకో గలిగితే అంత కంటే ధన్యత ఏముంటుంది, జీవితం లో
భగవంతుడికి త్రికరణ శుద్ధి గా శరణాగతి చేసి జీవితం లో అద్భుతాలని ఆవిష్కరించ గలిగిన మన పూర్వీకులని తల్చుకుని నమస్కరించ గలిగిన నాడు మనము వాళ్ళని చూసి కొంతైనా నేర్చుకున్నట్లే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి