విమానంలోంచి మేము చూసింది ఇదే....
సరిగ్గా విమానం రెక్క మీద కూర్చున్నాం. మీకు తెలుసుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో అటూ ఇటూ మూడు మూడు సీట్స్ సెంటర్లో నాలుగు సీట్స్ ఉంటాయని. మేము సెంటర్ లో కూర్హున్నం. పైలెట్ చెప్పగానే, మరీ మూడు సీట్స్ మీద నుండి వంగి చూస్తే బాగుండదని, తొంగి చూసాం. ఇక అర్ధం చేసుకోండి,రెండు సార్లు ఏమి చూసి అంత కధ అల్లుకున్నమో .
ఇప్పుడు చెప్పండి మేము "తెలివి తక్కువ వాళ్ళమా/ తొందరపాటు వాళ్ళమా/ చాలా క్రియేటివ్ వ్యక్తులమా?"
కొంప దీసి ముందు రెండూ అనేరు, కోపం తెచ్చుకుని అలిగి కూర్చుంటాం తెలుసా? జాగ్రత్త.......
అన్నట్లు మన స్నేహితుల్లో కొందరు "ఆవులిస్త్సే పెగులేక్క పెట్టె" వాళ్ళున్నారు. వాళ్ళు కనిపెట్టేసారోచ్. నేను పేర్లు చెప్ప్పను. ఎందుకంటే ?......... అర్ధం చేసుకోరూ..........

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి