17, మే 2024, శుక్రవారం

Aruna vyas maa meeda

 జయా కల్యాణా వైభోగమే

శ్యామా కల్యాణా సౌభాగ్యమే!

సోమసుందర జాత

వైణిక ఘన చరితా

శ్యామసుందర దార

అయ్యగారి వంశధారా॥

జయా కల్యాణా వైభోగమే

శ్యామా కల్యాణా సౌభాగ్యమే॥❤️🥰😘🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి