కొందరు వ్యక్తుల నిష్క్రమణతో కొన్ని గుర్తులు కూడా నిష్క్రమిస్తాయి. పంచుకుందుకు కూడా, తెలిసిన వ్యక్తులు ఉన్నంతవరకే జ్ఞాపకాలు. తరవాత సదరు వ్యక్తులు గోడ మీద బొమ్మలే,కదా!
అంతే కాదు....నెమ్మదిగా అటక మీదకి, అక్కడ నుండి నేటి కాలమాన పరిస్థితుల్లో, digitalise అయ్యి హార్డ్ డిస్క్ లకు.అంతే ( ఓపిక ఉండాలి, technology తెలియాలి,దాచడం అనే అలవాటు ఉండాలి, లేదా మీకు తెలుసు వాటి స్థానం).