ఆహా యూరప్ 1
ఇంతక ముందు చాలా మంది యూరప్ వెళ్లి ఉండ వచ్చు, కానీ ఇది మా అనుభవం....
క్రితం సంవత్సరం అక్టోబర్ లో అమెరికా లో ఉండగా మా అల్లుడు కృష్ణ కుమార్ యూరప్ వెళ్ళమని చెప్పగానే, మాకూ ఆ ఆలోచన నచ్చి ఏర్పాట్లు మొదలెట్టాం.
ముందుగా మా బంధువులని స్నేహితులని అడిగేము, ఎవరైనా వస్తారేమోనని . 12 మంది స్పందించి వస్తామన్నారు.
ఇక ఇండియా రాగానే మా హితులు, సన్నిహితులూ, స్నేహితులూ అయినా శ్రీ దుర్భ శ్రీరామా చంద్ర మూర్తి గారి సలహా మేరకు, వారి దిశా నిర్దేశం లో SOTC ద్వారా 10 nights 11 days package మాకు అన్ని విధాలా అనువుగా ఉందని తీసుకుని యూరప్ ట్రిప్ కి శ్రీకారం చుట్టాము.
టూర్ పేరు "VANAKKAM EUROPE" మద్రాస్ SOTC PACKAGE ఇది. అయినా సరే వాళ్ళు మమ్మల్ని హైద్రాబాద్ నుండి హైద్రాబాద్ వచ్చ్చేలా ఏర్పాటు చేసేరు.
మొత్త్తం 14 మంది కూడా ఒకే నేపధ్యం, ఒకే భావాలూ కలిగిన వాళ్ళవ్వడం తో అందరం ఎంతో సరదాగా గడిపేము అన్ని రోజులూ.
వఛ్చిన వాళ్ళందరూ సామాన్యులుగా మారిపోయిన అసామాన్యులు, మాన్యులు.
తరవాత భాగం లో SOTC SERVICE గూర్చి తప్పక చెప్పుకోవాలి.
సశేషం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి