ఆహా యూరప్ 2
మేము వెళ్లిన ట్రావెల్స్ SOTC గూర్చి పదే పదే పేరుని ఇక ఉదహరించను, ఎందువలన అంటే?, నన్ను ఎవరైనా ఆ ట్రావెల్స్ కి commercial promoter అనుకోవచ్ఛు.
ఎంత బాగా తీసుకెళ్లి, మళ్ళీ మమ్మల్ని సురక్షితంగా దిమ్పెరంఢీ! The best travels.
నేను ఇంతక ముందు చెప్పినట్లు 10 nights 11 days package. Paris, Belgium,Germany,Netherlands,Switzerland,Italy,Venice,Vatican (Rome)
Madras నుండీ కూడా చక్కగా operate చేసి,ముందు advance 60,000 కట్టించుకుని , ఇక్కడి వాళ్ళ సంస్థతో టై అప్ అయ్యి, వీసా లు ఏర్పాటు చేసి, final payment అవ్వగానే.... Hotels, Tickets vouchers పంపేరు online లో.
టూర్ అంత మనతో ఒక టూర్ మేనేజర్ అనుక్షణం వెంట ఉండి మనని సురక్షితం గా చూసుకున్నారు.
Stay అద్భుతమైన 3 star హోటల్స్ లో
పారిస్ నుండి మొత్త్తం ట్రిప్ అంత చక్కటి బస్సు చివర రోమ్ airport దాకా..
ప్రతీ రోజూ lunch, Dinner Indian Food. rotee, two curries,Rice,Curd,sweet. కొన్ని చోట్ల సాంబార్ రసం కూడా.
ఎక్కడా మేము ఇండియన్ ఫుడ్, ఆ ఖారాలూ ఉప్పులూ మిస్ అవ్వలేదు. చివరికి నార్త్ Indian ఆచార్ తో సహా.
ఒక్క ఇటలీ లో మటుకూ ఒక dinner పాస్తా , పిజ్జా లతో తిన వలసి వచ్చింది. Italian Pizza famous కదా, అది కూడా రుచి చూడ్డమైంది.
bus 40 seater అయితే అందులో ఆశ్చర్య దాయకంగా మేము 14 మంది తెలుగు వాళ్ళం, 4 తమిళులు, ఉన్నామంతే. మా కోసం స్పెషల్ ట్రిప్ వేసినట్లుంది. చక్కగా పాటలు, మాటలూ, తెలుగులో యదేచ్చగా మాట్లాడుకుంటూ ఎంత ఆనందించామో తెలుసా!
ఇక మా batch లో మా వారూ, నేనూ, డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం గారూ, డాక్టర్ పద్మ, విజయదుర్గా గారూ, అలివేణి గారూ, రమేష్,పద్మజ గార్లూ, P.R.K. Rao, Sarada గార్లూ, వ్.సి.రావు, సావిత్రి గార్లూ,DR. K.B.Lakshmi, Aruna gaarloo, రెచ్చ్చి పోయి లలిత సంగీతాలూ, సినిమా పాటలూ , జోక్స్ ....అయ్య బాబోయ్ లో సందడి. అలుపెరుగకుండా మొదటి క్షణం నుండి హైదరాబాద్ airport దిగే వరకూ అల్లరి చేస్తూనే ఉన్నాం.
మేమిద్దరం ప్రత్యకం గా చెప్పుకోవాల్సింది ఏమంటే!" మమ్మల్నిఇద్దరినీ కంటికి రెప్పలా కాపాడుకున్న మా డాక్టర్గార్లిద్దరూ, అరుణ లకు మా ప్రత్యేక ఆశీస్సులు"
నాగవల్లి పెళ్లి వారు అని సామెతలా కాకుండా ట్రావెల్స్ టూర్ మేనేజర్ మమ్మల్ని చివరికి రోమ్ లో Airport లో క్యూ లో నిలుచో బెట్టి వెళ్ళేరు.
Europe trip కి బెస్ట్ టైం జూన్, జులై, ఆగష్టు, అనుకుంటా. ఏమైనా మేము వెళ్లిన జూన్ 11 టైం చాలా బాగుంది.
ఏమీ కొనకుండా వెళ్లి వస్తే ఒక్కొరికీ 2,05,000 అయ్యింది ప్రతీ పైసా తో సహా.. ఇది సమయానుకూలం గా కొంత మార్పు ఉండవచ్ఛు . ఇది మా ఖర్చు.
రేపటి నుండి టూర్ విశేషాలు.....

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి