ఈవిడ నా ప్రాణ మిత్రురాలు.
ఆశ్చర్య పడకండి నిజం ముమ్మాటికీ నిజం.
ఈవిడ ముందు ఎప్పుడూ నేను నేను లాగే వుండగలను. ఏ విషయమైనా ముందు ఈవిడకి చెప్పి, మంచీ చెడూ ఆలోచించుకుని ఆచరణలో పెడతాను. తిట్టినా, కోప్పడినా నవ్వించినా, కసిరినా, విసుకున్నా, కష్టపెట్టినా, హాయిని పంచినా మార్పు వుండదు, అన్నిటికీ ఒకేలాంటి ప్రతిస్పందన.ఒక్క క్షణం కూడా లౌక్యం ప్రదర్శించఖ్ఖర లేదు. చిన్న చిన్న ఆపధ్ధర్మాలు ఆడఖ్ఖర లేదు.
అందుకనే అంటున్నాను నా best friend నేనే. తరువాతే ఎవరైనా!
ఇక మా వారంటారా మా ఇద్దరి తనువులు వేరైనా మనస్సూ వాక్కూ ఒక్కటే.
మరి మీరో?
మనమందరం ఒకరికొకరం హితులం, స్నేహితులం, సన్నిహితులం.
“అనుకున్నది ఒకటీ, అయినది ఒకటీ, బోల్తా కొట్టావులే బుల్ బుల్ పిట్టా!” (ఆదిత్యా & కళ్యాణీ )

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి